నేటినుండి మూడు రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్

బీమాతో కూడిన హెల్తు కార్డుల జారీకి సర్కారు మొగ్గు చూపిన ప్రభుత్వం, అర్హతను బట్టి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని అందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే మిగతా డిమాండ్లపై ప్రభుత్వం స్పందించలేదు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ బీమా ప్రమేయం లేని హెల్తుకార్డుల జారీని ఆమోదించలేదు. దీంతో ఉద్యోగులు తమ ఆందోళనను యథావిదిగా నిర్వహించాలను నిర్ణయించుకున్నారు. బుధ, గురు, శుక్ర మూడు రోజుల పాటు పెన్‌డౌన్ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5లక్షలమంది ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications