రచ్చబండతో ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి

ఈ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించే వరకు ముఖ్యమంత్రి తన రచ్చబండ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. లేకుంటే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ నిర్మాణాన్ని తాము అడ్డుకుని తీరుతామని ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications