మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో చోటుకు ఎపి నుంచి పలువురు పోటీ

కాగా, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కారణంగా రాజీనామా చేసిన డిఎంకె నేత ఎ. రాజా స్థానంలో అదే పార్టీకి చెందిన టిఆర్ బాలుకు మన్మోహన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చునని భావిస్తున్నారు. మరికొన్ని మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో యువతకు ప్రధాని ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసుకు మరో మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications