మీడియాపై నాగం బుసబుస, దుష్ప్రచారం చేస్తోందంటూ గుర్రు

తాను అజ్ఞాతంలోకి వెళ్లబోనని, ప్రజల్లోకి వెళ్తానని ఆయన అన్నారు. స్వేచ్ఛకోసమే తెలంగాణకు ప్రత్యేక కమిటీ అడుగుతున్నామని ఆయన చెప్పారు. తాను పక్కా తెలంగాణవాదినని ఆయన చెప్పుకున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తే తెలంగాణ జెఎసితో కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తన నివాసంలోనో, విజయరామారావు నివాసంలోనో, మరొకరి నివాసంలో తాము కలుసుకోవడం పరిపాటి అని, తమ భేటీలపై వక్రీకరణలు చేయడం తగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications