దేశాన్ని దోచేస్తున్నా పట్టించుకోరా: బ్లాక్ మనీపై కేంద్రానికి సుప్రీం అక్షింతలు

పూర్తి వివరాలు సేకరించిన తర్వాత విడుదల చేస్తామని కేంద్రం చెప్పిన సమాధానంపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. అక్రమార్కుల జాబితా విడుదల జాప్యంపై అక్షింతలు వేసింది. అయితే 26 మంది అక్రమార్కుల పేర్లు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. కాగా కొన్ని దేశాలతో ఉన్న ఒప్పందాల దృష్ట్యా ప్రభుత్వం అక్రమార్కుల పేర్లు వెల్లడించడం లేదని తెలుస్తోంది. ఆస్ట్రియా, జర్మనీ తదితర దేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా ఆయా దేశాల బ్యాంకులోలో డబ్బులు ఉన్న వారి వివరాలు ఇస్తే ఒప్పందం ఉల్లంఘన కిందకు వస్తుందనే బయటకు వెల్లడించటం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications