నాలుగో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం

విద్యార్థిని వెంటబెట్టుకొని తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఉదయమే పాఠశాల వద్దకు చేరుకున్నారు. పాఠశాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఉపాధ్యాయున్ని అందరూ కలిసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. పాఠశాల వద్ద పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వస్తున్నారు.












Click it and Unblock the Notifications