హైదరాబాదులో బాంబు కలకలం: ఆకతాయి పనిగా తేల్చిన పోలీసులు

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దానిని చూసి బాంబుగానే భ్రమపడ్డారు. అయితే దానిని పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం అది బాంబు కాదని తేల్చారు. ఎవరో ఆకతాయి చేష్టలుగా చెప్పారు. అయితే ఇలాంటి ఆకతాయిలు బంజారాహిల్సు, జూబ్లీహిల్సు పరిధిలో కొందరని భయానికి గురి చేస్తున్నారు. ఇటీవలే మొహిదీపట్నంలో ఓ అగంతకుడు ఇలాంటి దుశ్చర్యకు పూనుకున్నాడు. అయితే పోలీసులు ఇలాంటి ఆకతాయిల అటకట్టిస్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications