వైయస్ జగన్‌కు ఫాక్షన్ లింక్స్, ఎమ్మెల్యేల కొనుగోలు: చంద్రబాబు

పెట్రో ధరల పెంపుదలపై పార్టీ చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలపై ఆయన వారితో చర్చించారు. అవినీతి, ప్రజాసమస్యలపై రచ్చబండలో ప్రజాప్రతినిధులను నిలదీయాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అవిశ్వాసానికి పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.












Click it and Unblock the Notifications