ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేని దుస్థితి కాంగ్రెసుది: అంబటి రాంబాబు

కాంగ్రెసు పార్టీలో ఇప్పుడు ఉన్నది పదవుల కోసం ఆరాటపడుతున్నవారేనని అన్నారు. మిగతా వారికి కాంగ్రెసు వారితో పని లేదన్నారు. తాను 1989నుండి రాజకీయాల్లో ఉన్నానని, అయితే రాష్ట్ర కాంగ్రెసు దుస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడూ లేదన్నారు. ప్రస్తుత రాష్ట్ర నాయకత్వంలో ఉన్న బలహీనంగా తాను ఎప్పుడూ చూడలేదన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం జగన్‌కు ఏ మాత్రం లేదన్నారు. అయితే 2014 వరకు ఉంటుందని మేం అనుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం ఇది ఇప్పుడో అప్పుడో కూలే ప్రభుత్వమని అంటున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications