ముఖ్యమంత్రి రచ్చబండను అడ్డుకోవద్దు: మల్లు భట్టి విక్రమార్క

ఈనెల 24నుండి ఫిబ్రవరి 12వరకు రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వం రేషన్ కూపన్‌లు అర్హులైన వారికి త్వరలో అందిస్తుందన్నారు. ఉపాధి వేతన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడంతో పాటు వేతనాన్ని 90 రూపాయలనుండి 120కి పెంచిందన్నారు. పెన్షన్ లు, పావలా వడ్డీలు, ఇళ్ల మంజూరు తదితర అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. వైయస్ఆర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులను గుర్తించమని చెప్పారు.












Click it and Unblock the Notifications