వికీలీక్స్ కు వివరాలపై స్విస్ బ్యాంక్ మాజీ ఉద్యోగి ఎల్మర్ అరెస్టు

అంతకు మించి వివరాలు ఇవ్వలేదు.విదేశీ ఖాతాల వివరాలున్న సిడిని ఎల్మర్ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు సోమవారం ఇచ్చారు. వికీలీక్స్‌కు అందించిన రహస్య ఖాతాల్లో భారతీయుల సొమ్ము కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వివరాలను వికీలీక్స్ ఇంకా ఇంటర్నెట్‌లో పెట్టాల్సి ఉంది.












Click it and Unblock the Notifications