భాను కిరణ్ బాధితుల్లో ప్రముఖ హీరో, 8 కోట్ల రూపాయలు చెల్లింపు?

కాగా, ఓ నిర్మాత తనకు డబ్బులు ఇవ్వాలని హీరోను బలవంతపెట్టాడట. అతను వినకపోవడం నిర్మాత సి. కళ్యాణ్ సాయంతో హీరోను భాను కిరణ్ చెంతకు తీసుకెళ్లాడని సమాచారం. దీంతో అక్కడ సెటిల్మెంట్ జరిగి హీరో 15 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా పంచాయతీ జరిగిందని చెబుతున్నారు. దాంతో హీరో తన ఇల్లు తాకట్టు పెట్టి భానుకు 8 కోట్ల రూపాయలు చెల్లించాడని సమాచారం. డబ్బుల చెల్లింపులో కాస్తా జాప్యం జరగడంతో హీరోకు భాను కిరణ్ ఫోన్ చేసి బెదిరించడాని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications