సేవాభావంతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి: బాలకృష్ణ

అయితే తాము ఎలాంటి క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని తొలగించారు. రేపు మరో ఇద్దరిని తొలగిస్తారు. ఇలా ఎందరిని తొలగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా ఉద్యోగం నుండి తొలగించారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications