సోనియా, జగన్ వాటాలు తేల్చలేకే కేవిపి తెరమరుగు: దేవినేని

కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వెళ్లి పార్టీపైన, తనపైన జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా సోనియా గాంధీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. చర్యలు తీసుకుంటే తమ ఇధ్దరి అవినీతి బయట పడుతుందనే సోనియా జగన్ పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications