కేంద్రం ఐదవ పరిష్కారానికి కట్టుబడి ఉండాలి: ఎంపీ కోమటిరెడ్డి

కాగా అదిలాబాద్ లో పలువురు తెలంగాణవాదులు కోమటిరెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి వెంటనే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును పెట్టించేలా చూడాలన్నారు. లేదంటే కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications