గన్ మన్ లేకుండా తెలంగాణలో తిరుగుతా: మంత్రి శంకర రావు సవాల్

తెలంగాణ కోసం త్యాగాలు చేసినవారి వల్లనే తెలంగాణ వస్తుందని, తెలంగాణను తామే తెస్తామని అనుకుంటే పొరపాటని, ఆ క్రెడిట్ ఎవరికీ దక్కదని ఆయన అన్నారు కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే జరిగిందని ఆయన అన్నారు. సహాయ మంత్రుల వల్ల పనులేవీ జరగవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications