సెక్స్ రాకెట్‌లో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆర్టిస్టు అరెస్టు

చంద్రశేఖర్, గోపి గత రెండేళ్లుగా హైదరాబాదులో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఎస్కార్టుల్లో మొబైల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి వ్యభిచార వ్యాపారం చేస్తున్నారని, సెక్స్ వర్కర్లను సప్లయ్ చేసినందుకు 3 వేల నుంచి 5 వేల రూపాయల వరకు తీసుకుంటారని పోలీసులు చెప్పారు. కృష్ణానగర్ లోని ఓ ఇంటిలో వ్యభిచారం నడుపుతుండగా ఆ ముగ్గురిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. కోల్ కత్తా, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన సెక్స్ వర్కర్లను రిస్య్యూ హోమ్ కు పంపించారు.












Click it and Unblock the Notifications