సబితా ఇంద్రారెడ్డి కుమారుడి భూదందాలు, బెదిరింపులు: టిడిపి నేతలు

ఇల్లు ఖాళీ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని నైతిక విలువలు ఉంటే ఆమె తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి, అతని స్నేహితుడు ప్రదీప్‌రెడ్డిని సీసీఎస్ పోలీసులముందు హాజరుపరచాలన్నారు. ఆమె ఇంటి ఫోన్‌కాల్స్ జాబితాపై విచారణ జరిపించాలన్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లోంచే కార్తిక్ రెడ్డి మిత్రుడు ప్రదీప్ రెడ్డి భానుతో సంబంధాలతో వ్యవహారాలు నడుపుతున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications