కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైకి చెప్పులు విసిరిన తెలంగాణవాదులు

కాగా, తాను తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నానని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఐదో సిఫార్సును అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలంగాణవాదులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ సాధన కోసం తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశమయ్యారని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తాము తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications