సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక రెడ్డిని సిసిఎస్ ముందు హాజరుపర్చాలి: వర్ల

సబితా రెడ్డి తన అధికారిక నివాసాన్ని హడావుడిగా రాజీనామా చేయడంపై పార్టీ మర నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. హోంమంత్రి అధికారిక నివాసంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నందునే ఆమె ఖాళీ చేశారని ఆరోపించారు. ఇల్లు ఖాళీ చేసి సమస్య సమసి పోతుందని సబితా రెడ్డి అనుకోవద్దని, ఆమెకు నైతిక విలువ ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె తన కుమారున్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీక్ రెడ్డి స్నేహితుడిని వెంటనే సిసిఎస్ పోలీసుల ముందు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications