సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఇవోతో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ నటి యమున

వ్యభిచారం చేస్తూ యమునతో పాటు మరో సినీ తార కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. యమునను పోలీసులు మీడియాతో మాట్లాడనివ్వలేదు. యమునను పోలీసుల నుంచి విడిపించడానికి కర్ణాటక సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యభిచారానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. తెలుగులో కుటుంబ కథా చిత్రాల్లో యుమున ఎక్కువగా నటించింది. ఈ వ్యభిచార రాకెట్లో సురక్షిత్ సుమన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించిట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications