వైయస్ జగన్ తిరిగి కాంగ్రెసులోకి వస్తాడు: మంత్రి శంకరరావు

వైయస్ జగన్ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. వైయస్ జగన్ తన కుమారుడిలాంటివాడని, జగన్‌లో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలను ఇప్పుడు ప్రజలే తప్పు పడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications