నాపై దాడికి కెసిఆర్, కోదండరామ్ కారణం: మంత్రి బస్వరాజ్ సారయ్య

తెలంగాణ కోసమంటూ రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదన్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామాలకు బదులు ప్రాణత్యాగం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నరలో తెలంగాణ వస్తుందన్నారు. రాకుంటే ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమని చెప్పారు. దాడులు ఎవరు చేసినా అది సరికాదన్నారు. తెలంగాణవాదులపై దాడి చేసిన జగ్గారెడ్డి ప్రవర్తన కూడా సరికాదన్నారు.












Click it and Unblock the Notifications