హైదరాబాదులో తెలంగాణ భవన్ లేకుండా చేస్తాం: ముఖేష్, దానం

బస్వరాజు సారయ్య, అనీల్ వంటి బడుగు బలహీన వర్గాల నేతలపైనే కెసిఆర్ దాడులు చేయిస్తున్నారన్నారు. కెసిఆర్ తీరు ఇలాగే ఉంటే తాము ప్రేక్షక పాత్ర వహించేందుకు సిద్ధంగా లేమన్నారు. మీ ఎజెండా మీకు ఉంది కాబట్టి మేం పట్టించుకోలేదు. కానీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం బావుండదని, కెసిఆర్ కబడ్దార్ అంటూ హెచ్చరించారు. కెసిఆర్ తీరు ఇలా ఉంటే తెలంగాణ భవన్ లేకుండా చేస్తామని మరో మంత్రి ముఖేష్ గౌడ్ హెచ్చరించారు. మేం తల్చుకుంటే తెలంగాణ భవన్ ఉండదన్నారు. మంత్రులపై దాడి సరికాదన్నారు.












Click it and Unblock the Notifications