బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ఇళ్లపై ఐటి దాడులు

ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ఆదాయం పన్నును ఎగవేశారనే అనుమానంతో ఐటి దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కత్రినా, ప్రియాంక ఆర్థిక మేనేజర్లపై కూడా ఐటి శాఖ అధికారులు దృష్టి సారించారు. భారీ ఎండార్స్‌మెంట్ డీల్స్, పలు అంతర్జాతీయ ప్రదర్శనల నేపథ్యంలో వారిద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కత్రినా, ప్రియాంక చోప్రా బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications