తేల్చుకుందాం రా, సమావేశాన్ని అడ్డుకుంటాం: కెసిఆర్‌కు జగ్గారెడ్డి సవాల్

కేసిఆర్ సమావేశాన్ని అడ్డుకుంటానని ప్రకటించిన జగ్గారెడ్డి సోమవారం ముంబయి-హైదరాబాద్ రహదారిని పూర్తిగా దిగ్బందించారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జాం అయింది. రహదారిపైనే వంటలు చేసి కెసిఆర్‌ను అడ్డుకుంటామని చెబుతున్నారు. కెసిఆర్‌కు తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని రాజీనామాలు చేయడం, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం తప్ప మరేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications