తెలంగాణ ఇవ్వాల్సిందే, లేకుంటే కాంగ్రెసు ఉండదు: జయసుధ

తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిందేనని, తెలంగాణ పోరాటం ఆగలేదని ఆమె అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ఆమెను తెలంగాణవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే, తెలంగాణవాదుల డిమాండ్‌కు తలొగ్గి తప్పదన్నట్లు ఆమె తెలంగాణ పాట అందుకోలేదు. చాలా స్పష్టంగానే తెలంగాణ ఇవ్వాల్సిందేనని అన్నారు.












Click it and Unblock the Notifications