జగ్గారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు: కెసిఆర్‌కు లాస్ట్ వార్గింగ్ అన్న ఎమ్మెల్యే

జగ్గారెడ్డిని అరెస్టు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే జగ్గారెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో ఓ దశలో పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. కార్యకర్తలను చెదరగొట్టి జగ్గారెడ్డిని అరెస్టు చేసి నారాయణ ఖేడ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. కెసిఆర్‌కు ఇది చివరి వార్నింగ్ అన్నారు. కెసిఆర్ మాట వినకుంటే తెలంగాణ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications