జగ్గారెడ్డిపై కయ్యానికి కాలు దువ్విన లేడీ బాస్ విజయశాంతి

తెలంగాణ కోసం ఒత్తిడి తేవడానికే తాము రచ్చబండను అడ్డుకుంటున్నామని ఆమె చెప్పారు. కెసిఆర్‌ను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నవారు తన ముందుకు రావాలని, వాళ్ల సంగతేమిటో తాను చూస్తానని ఆమె అన్నారు. తాము చాలా ఓపికగా, మర్యాదగా వ్యవహరిస్తున్నామని ఆమె చెప్పారు. కెసిఆర్ సభను అడ్డుకోవాలని చూస్తే, ఖబడ్దార్ అని ఆమె హెచ్చరించారు.












Click it and Unblock the Notifications