వైయస్ తల్లి జయమ్మ వర్ధంతికి వివేకా, జగన్ పోటాపోటీ ఏర్పాట్లు

కడప, పులివెందులలో ఉప ఎన్నికలు ఉండటంతో ఇద్దరూ తమ తమ కార్యకర్తలో రహస్య సమావేశాలు, మీటింగులను ఇప్పటికే ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే కుటుంబ వ్యవహారాల విషయానికి వస్తే వివేకానంద, జగన్ కుటుంబం కలిసే చేసుకుంటాయి. క్రిస్‌మస్ పండుగను కూడా వైయస్ కుటుంబాలు అన్ని కలిసి చేసుకునేవారు. ఈ నేపథ్యంలో గత క్రిస్‌మస్‌ను బాబాయ్, అబ్బాయ్‌లు కలిసి నిర్వహించుకునే పరిస్థితి లేదని అందరూ అనుకున్నప్పటికీ ఇద్దరు క్రిస్‌మస్ పండుగలో పాల్గొన్నారు. అయితే కుటుంబ కార్యక్రమం అయిన దివంగత జయమ్మ వర్ధంతిని మాత్రం మొదటిసారిగా వేరువేరుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నటల్ు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications