అరుషీ తండ్రి రాజేష్‌పై యువకుడి దాడి: అదుపులోకి తీసుకున్న పోలీసులు

అయితే దాడి చేసిన యువకుడు అరుషీని ఆమె తండ్రి రాజేషే చంపాడాని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాడి చేశారా, మరే విషయమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే రాజేష్‌పై దాడి కూడా సంచలనం సృష్టించింది. కోర్టు ఆవరణలోనే రాజేష్‌పై యువకుడు దాడి చేయడం రాష్ట్ర పోలీసులు భద్రతా చర్యలపై అందరూ పెదవి విరుస్తున్నారు.












Click it and Unblock the Notifications