జగన్‌తో మా వాళ్లే వెళ్తున్నారా?: మీడియాపై కోటగిరి చిందులు

ప్రజారాజ్యం పార్టీపైనే మీడియా దృష్టి సారించడం శోచనీయమన్నారు. ప్రజారాజ్యం పార్టీ పరిస్థితులకు అనుగుణంగా విధానాలను మార్చుకుంటుందని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మార్చుకోవడంలో తప్పు లేదన్నారు. దేశంలో ఏ పార్టీ తమ విధానాలు మార్చుకోలేదో చూపించాలన్నారు.












Click it and Unblock the Notifications