నాసిక్ అదనపు కలెక్టర్ సజీవ దహనం: కల్తీ మాఫియా ఘాతుకం

జిల్లాలో పనిచేస్తున్న పెట్రోల్ మాఫియా గుండెల్లో యశ్వంత్ గుబులు రేపాడు. అదనపు కలెక్టర్ మృతదేహం పడి ఉన్న చోటికి సీనియర్ అధికారులు, పోలీసులు హుటాహుటిన బయలుదేరారు. సోనావానే నిజాయితీ గల అధికారి అని, సంఘటన తెలిసి తాను దిగ్భాంతికి గురయ్యానని ఆయన సహోద్యోగి సరితా నార్కె న్యూస్ చానెల్స్‌తో చెప్పారు.












Click it and Unblock the Notifications