కాంగ్రెస్ పిలిచినా పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదు: ఎమ్మెల్యే మేకపాటి

తమ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు మొదట వారే చేయాల్సి ఉంటుందన్నారు. పార్టీని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ నేతలే మొదట రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్‌కుమార్ రెడ్డి కూడా అధిష్టానం వ్యక్తి అని చెప్పారు. ఆయన మాటల వెనుక అధిష్టానం అనుమతి ఉండి ఉంటుందన్నారు. తాము జగన్‌తో సమావేశమయింది జగన్ పార్టీ విధివిధానాలపై చర్చించడానికని చెప్పారు.












Click it and Unblock the Notifications