మీడియాపై గుర్రుమన్న రవితేజ బ్రదర్, విచారణకు కళ్యాణ్ హాజరు

సీసీఎస్ పోలీసుల ఎదుట సినీ నిర్మాత సి.కల్యాణ్ మరోమారు విచారణకు హాజరయ్యారు. మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను ఆస్తులకు సంబంధించి పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు. ఇప్పటికే ఆయనను పలుమార్లు సీసీఎస్ పోలీసులు విచారించారు.












Click it and Unblock the Notifications