తెలుగు సినీ నిర్మాత శింగనమల రమేష్ ఆస్తులు రూ. 200 కోట్లు

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలకు అప్పులిచ్చే రమేష్ 2002-2003 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ.23.56 లక్షలు, వ్యవసాయ ఆదాయం రూ.1.27 లక్షలుగా చూపించాడు. 2005-2006 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రూ.106.29 లక్షలు, రూ.2.45 లక్షలకు పెరిగింది. ఆయనకు మొత్తం రూ.207 కోట్ల స్థిరాస్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2007 నాటికి రమేష్‌కు హైదరాబాద్, తిరుపతి, చెన్నైలలో 27 స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. తాను అప్పులు తిరిగి ఇవ్వని వారి నుంచి రమేష్ పెద్ద యెత్తున ఆస్తులు జప్తు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications