మీడియాకు హీరో రవితేజ సోదరుడు భరత్ క్షమాపణలు

డ్రగ్స్ కేసులో హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసుల విచారణకు హాజరైన భరత్ మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. వార్త సేకరించడానికి వచ్చిన మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. తమ విధులు నిర్వర్తించడానికి మాత్రమే వచ్చామని మీడియా ప్రతనిధులు చెప్పినా ఆయన వినలేదు.












Click it and Unblock the Notifications