చంద్రబాబు దగాకోరు, సబ్బం ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నాడు: పొంగులేటి

ప్రభుత్వంపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు సరికావన్నారు.












Click it and Unblock the Notifications