మంత్రినైన నాకే రక్షణ లేదు, సామాన్యుల గతేమిటో: శంకరరావు

తాము వైయస్ బొమ్మ వల్ల గెలవలేదని ఆయన చెప్పారు. జగన్ వెంట వెళ్తున్నవారు కూడా కేవలం వైయస్ బొమ్మ వల్లనే గెలవలేదని, కాంగ్రెసుకు ఓటు బ్యాంక్ ఉందని ఆయన అన్నారు. జగన్ వెంట వెళ్తున్నవారు అక్కడే ఉంటారా, తిరిగి వస్తారా అనేది వారి ఇష్టమని ఆయన అన్నారు. తనను ఎస్సీ కాదన్నవారి చరిత్ర విప్పుతానని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications