పని ఒత్తిడి తట్టుకోలేక కర్నూలులో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

అయితే సచివాలయంలో పని ఒత్తిడిని ఆయన తట్టుకోలేక పోయాడు. దీంతో శేషయ్య గురువారం రాత్రి కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శేషయ్య ఆత్మహత్య తెలుసున్న సచివాలయం ఉద్యోగులు నిరసనలు తెలిపారు.












Click it and Unblock the Notifications