జగన్ పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటాం: పరిటాల హత్యపై ఆనం

కాంగ్రెస్ ప్రభుత్వం సాఫీగా నడుస్తోందని, అవిశ్వాసం ప్రస్తావన వస్తే గవర్నర్ చూసుకుంటారని రాంనారాయణరెడ్డి అన్నారు. హైదరాబాదులోని సోమాజిగూడ హెచ్‌ఎంఆర్‌ఐ టెలిమెడిసిన్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆనం ఆయన మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications