బలపరీక్షకు ముందుకు రా!: కిరణ్ కుమార్ రెడ్డికి హరీష్ సవాల్

తాము 11 మంది శాసనసభ్యులమే కావచ్చు గానీ తమ వెంట 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలున్నారని ఆయన అన్నారు. మీ బలమేమిటో తేల్చుకోవాలనుకుంటే మీ శాసనసభ్యులతో రాజీనామాలు చేయించు, మేమూ రాజీనామాలు చేస్తాం, ప్రజల్లోకి వెళ్తే ఎవరి బలమేమిటో తెలుస్తుంది అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెసు పార్టీకి డిపాజిట్లు దక్కవని ఆయన అన్నారు. కావాలంటే ఉప ఎన్నికల ఫలితాలు చూసుకోవచ్చునని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చిత్తుగా ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications