నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యేలకు కొత్త లాప్‌టాప్‌లు

ప్రత్యేకించి నియోజకవర్గాల అభివృద్ధికోసం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటుందని మనోహర్ చెప్పారు. ఎమ్మెల్యేలకు వీటిపై శిక్షణ కూడా ఇస్తున్నట్టు చెప్పారు. ఐదు రోజుల పాటు ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications