అబ్బాయ్ వైయస్ జగన్‌కు బాబాయ్ వివేకానంద రెడ్డి బాసట

"నా అన్న వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం ఫ్యాక్షన్‌కు, ముఠా తగాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటుంది. కొన్ని పత్రికలు పనిగట్టుకుని జగన్‌పై అవాస్తవాలు రాస్తున్నాయి. మా నాన్నను చంపిన వారిని వదిలేయాలని, వాళ్ల పాపాన వాళ్లే పోతారని మా అన్న వైఎస్ అన్నారు. ఆయన కడుపున పుట్టిన జగన్ వేరొకరిని చంపించడం అవాస్తవం. అది మా ర క్తంలోనే లేదు. అవాస్తవాలు రాసినవారు వారి పాపాన వారే పోతారు'' అన్నారు.












Click it and Unblock the Notifications