రాజాపై పాటిల్ ఏం చెప్పారు?: 2జి స్కామ్‌పై సిబాల్‌కు నివేదిక సమర్పణ

స్పెక్ట్రమ్ కుంభకోణంలో అవకతవకలకు పాల్పడిన అధికారుల పేర్లను తాను ఇచ్చినట్లు జస్టిస్ శివరాజ్ పాటిల్ చెప్పారు. సకాలంలో విచారణ పూర్తి చేసిన శివరాజ్ పాటిల్‌ను కపిల్ సిబాల్ అభినందించారు. నివేదికను ప్రభుత్వం విస్తృతంగా పరిశీలించి సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. పత్రాల సేకరణలో తనకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురు కాలేదని పాటిల్ చెప్పారు.












Click it and Unblock the Notifications