వైయస్ జగన్‌ను ఏమీ చేయలేరు, చిరంజీవి బలిపశువు: కొండా సురేఖ

చిరంజీవితో పొత్తు పెట్టుకోవడమంటే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు. తనపై అనర్హత వేటు పడినా తాను భయపడేది లేదని, దానిపై కోర్టుకు వెళ్తానని ఆమె అన్నారు. తమపై అనర్హత వేటు వేస్తే కాంగ్రెసును, ముఖ్యమంత్రిని తప్పు పట్టిన మంత్రి శంకరరావుపై కూడా అనర్హత వేటు పడాలని ఆమె అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడైనా ఎవరినైనా వాడుకుంటుందని, ఎప్పుడైనా ఎవరినైనా దూరం పెడుతుందని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications