చిరు ఆతురత పడుతున్నారు, ఇష్టం లేనివారు వెళ్లిపోవచ్చు: ఆమోస్

రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) అరవింద రావు రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్సించారు. తెలంగాణపై డిజిపి అతిగా స్పందిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై అరవింద రావు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications