సమైక్యవాది చిరంజీవితో పొత్తేమిటి, బ్లాక్ మెయిల్ చేయరా?: నాగం

తెలంగాణను మొదటి నుంచీ కాంగ్రెసు పార్టీ మోసం చేస్తోందని ఆయన విమర్సించారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ముల్కీ నిబంధనలను, ఆరు సూత్రాల పథకాన్ని, ఇతర ఒప్పందాలను కాంగ్రెసు ప్రభుత్వాలు ఉల్లంఘిస్తూ వచ్చాయని ఆయన విమర్సించారు. తెలంగాణను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఒక్క రచ్చబండతోనే అభివృద్ధి జరిగిపోతుందా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications