ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం వీసా ఫ్రాడ్‌కు భారతీయ ఉద్యోగి కారకుడా?

తమ విశ్వవిద్యాలయం మూతకు అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ (ఐసిఇ) తీసుకున్న చర్యల వల్ల లాభాల్లో నడుస్తున్న తమ విశ్వవిద్యాలయం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిందని ఆయన అన్నారు. తమ విశ్వవిద్యాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలోని స్టూడెంట్ అసిస్టెంట్ అంజిరెడ్డి, మరో విద్యార్థి రామ్ క్రిష్టా కర్రాతో కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఐసిఇ చర్యల కన్నా ముందే ఈ ఇద్దరిని తొలిగించినట్లు కూడా ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications