సోనియాపై కాకా వ్యాఖ్యలకు ఏడ్చిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య

కాకా మాటలు చిన్నపిల్లల్లా ఉన్నాయని రోశయ్య ఎద్దేవా చేశారు. కాకా సోనియా గాంధీకి ఎంతో రుణపడి ఉండాలని చెప్పారు. ఆయన కుటుంబానికి కాంగ్రెసు పార్టీ, సోనియాగాంధీ ఎంతో చేశారన్నారు. ఆయన కొడుకులు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న విషయం మరిచిపోయారా అన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆయన తన స్థాయని మించి మాట్లాడారన్నారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.












Click it and Unblock the Notifications